చెన్నై X లఖ్‌నవూ ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

ఐపీఎల్‌ 2024లో చెన్నైపై లఖ్‌నవూ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్ మార్కస్‌ స్టాయినిస్‌ (124*) అద్భుత శతకంతో అదరగొట్టాడు. 

Updated : 23 Apr 2024 23:40 IST