దిల్లీ X కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

విశాఖపట్నం వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 106 పరుగుల భారీ తేడాతో మరపురాని విజయాన్ని అందుకుంది. 273 పరుగుల లక్ష్యఛేదనలో దిల్లీ 166 పరుగులకు ఆలౌటైంది. 

Updated : 03 Apr 2024 23:26 IST