గుజరాత్ X బెంగళూరు మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్ మీ కోసం..

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఒకే వికెట్ కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. 

Updated : 28 Apr 2024 18:53 IST