గుజరాత్ X హైదరాబాద్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీ కోసం..

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

Updated : 31 Mar 2024 17:51 IST