ముంబయి X రాజస్థాన్‌ ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. 

Updated : 01 Apr 2024 23:01 IST