RCB vs LSG: ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నికోలస్‌ పూరన్‌

ఐపీఎల్‌-16లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) తలపడుతోంది. బెంగళూరు వేదికగా మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని లఖ్‌నవూ 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి వరకు పోరాడి ఛేదించింది.

Updated : 11 Apr 2023 00:11 IST