BRS: ఖమ్మంలో భారాస ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. దీనిలో భాగంగా భారాస ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని మధిర, వైరాలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 21 Nov 2023 17:43 IST
1/11
మధిరలో.. మధిరలో..
2/11
3/11
మధిరలో ప్రజా ఆశీర్వాద సభ.. మధిరలో ప్రజా ఆశీర్వాద సభ..
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు