Punjab vs Gujarat: పంజాబ్‌పై గుజరాత్‌ విజయం

ఐపీఎల్‌ 2024లో పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కష్టంగా నెగ్గింది. రాహుల్‌ తెవాతియా (36*: 18 బంతుల్లో 7 ఫోర్లు) చెలరేగి ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

Updated : 21 Apr 2024 20:00 IST
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

మరిన్ని