Rathotsavam: వైభవంగా మూలపేట మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం

నెల్లూరులోని మూలపేట మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని వీధుల గుండా ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఫొటోలు..

Updated : 10 Mar 2024 13:24 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని