Pawan Kalyan: భీమవరంలో పవన్‌ పర్యటన.. తెదేపా నేతలతో భేటీ

భీమవరం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  భీమవరంలో పర్యటిస్తున్నారు. పట్టణంలో తెదేపా ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. అంతకుముందు పవన్‌కు ఇరు పార్టీల నేతలు ఘనస్వాగతం పలికారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్లో జనసేన-తెదేపా నేతల సమావేశం జరగనుంది.  ఆ చిత్రాలు.. 

Updated : 21 Feb 2024 14:25 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని