- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
Hyderabad: హైదరాబాద్ వ్యాప్తంగా బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ ఐకాస చేపట్టిన బంద్ (BC Bandh) హైదరాబాద్ వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్‌కు రాష్ట్రంలోని కాంగ్రెస్, భాజపా, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.
1/23
                        
                        అబిడ్స్ వద్ద ధర్నాలో వామపక్షాల నిరసన ప్రదర్శనలో పాల్గొని మాట్లాడుతున్న కోదండరాం, అన్వేష్, కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ, విమలక్క తదితరులు
                    2/23
                        
                        అబిడ్స్‌లో ఆటోలో కూర్చున్న సీపీఐ నారాయణ..
                    3/23
                        
                        అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పీసీసీ అధ్యక్షడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకరల్, వాకటి శ్రీహరి
                    4/23
                        
                        బర్కత్‌పురా బస్ డిపో ముందు ధర్నాలో పాల్గొన్న పాయల్ శంకర్, ఆర్ కృష్ణయ్య
                    5/23
                        
                        రాణిగంజ్ డిపోలో నిలిచిపోయిన బస్సులు...
                    6/23
                        
                        సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద...
                    7/23
                        
                        రతి ఫైల్ బస్టాండ్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సాయి గణేష్ ఆధ్వర్యంలో నిరసన
                    8/23
                        
                        హైదరాబాద్‌లోని నాగారంలో..
                    9/23
                        
                        వికారాబాద్ జిల్లా తాండూరులో..
                    10/23
                        
                        
                    11/23
                        
                        నిర్మానుష్యంగా హయత్‌నగర్ బస్టాండ్..
                    12/23
                        
                        జేఎన్‌టీయూ బస్టాప్..
                    13/23
                        
                        ఈసీఎల్ బస్టాండ్..
                    14/23
                        
                        ఉప్పల్ రింగ్‌రోడ్..
                    15/23
                        
                        ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద..
                    16/23
                        
                        ఎంజీబీఎస్ బస్‌స్టేషన్..
                    17/23
                        
                        గచ్చిబౌలి కూడలిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
                    18/23
                        
                        
                    19/23
                        
                        జేబీఎస్ వద్ద..
                    20/23
                        
                        జేబీఎస్ వద్ద వివిధ పార్టీలు, బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులతో కలిసి ధర్నా చేస్తున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్....
                    21/23
                        
                        శేర్లింగంపల్లి కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో హెచ్‌సీయూ డిపో ఎదుట నిరసన
                    22/23
                        
                        హెచ్‌సీయూ డిపోలో నిలిచిన బస్సులు..
                    23/23
                        
                        కుషాయిగూడ బస్ డిపో వద్ద..
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 18 Oct 2025 10:29 IST	
	  
    మరిన్ని
- 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం - 
                    
                            ఏపీ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 


