Hyderabad: రిటర్న్‌ టు సిటీ.. కిక్కిరిసిన హైదరాబాద్‌ రోడ్లు

దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్‌ జూబ్లీ బస్ స్టేషన్‌తో పాటు రైల్వే స్టేషన్, ప్యారడైజ్, బేగంపేట నుంచి అమీర్‌పేట వెళ్లే రహదారులు అన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడ్డారు.

Eenadu icon
By Photo News Team Updated : 06 Oct 2025 12:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/9
బేగంపేట ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారి...
బేగంపేట ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారి...
2/9
జూబ్లీ బస్‌ స్టేషన్‌ వద్ద..
జూబ్లీ బస్‌ స్టేషన్‌ వద్ద..
3/9
ప్యారడైజ్ నుంచి బేగంపేట వెళ్లే మార్గంలో ...
ప్యారడైజ్ నుంచి బేగంపేట వెళ్లే మార్గంలో ...
4/9
ఆటో స్టాండ్ల వద్ద..
ఆటో స్టాండ్ల వద్ద..
5/9
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు..
6/9
జూబ్లీ బస్ స్టేషన్ ఆవరణలో...
జూబ్లీ బస్ స్టేషన్ ఆవరణలో...
7/9
8/9
9/9
జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద..
జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద..
Published : 06 Oct 2025 12:14 IST

మరిన్ని

సుఖీభవ

చదువు