Bus Accident: కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయాడు. బైక్‌ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్‌లోని పెట్రోల్‌ లీక్‌ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు.

Eenadu icon
By Photo News Team Updated : 24 Oct 2025 07:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/21
మంటల్లో కాలిపోతున్న బస్సు మంటల్లో కాలిపోతున్న బస్సు
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
ప్రమాద తీవ్రతను పరిశీలిస్తున్న అధికారులు
ప్రమాద తీవ్రతను పరిశీలిస్తున్న అధికారులు
13/21
14/21
15/21
16/21
17/21
18/21
ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బస్సు
ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బస్సు
19/21
20/21
21/21
Published : 24 Oct 2025 07:45 IST

మరిన్ని

సుఖీభవ

చదువు