- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (06-10-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/6
                        
                        చందంపేట: ఈ ఏడాది జులైలో పెరిగిన నీరు మూడు నెలలు అయినప్పటికీ కొంచం కూడా తగ్గకపోవటంతో పరిసర ప్రాంతాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. 
                    2/6
                        
                        పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం 60మంది విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. వివిధ రూపకాల్లో వారు ప్రదర్శించిన అభినయం ఆహూతుల ప్రశంసలు అందుకున్నాయి. 
                    3/6
                        
                        
                    4/6
                        
                        బొగత జలపాతం పర్యాటకులతో ఆదివారం కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో హైదరాబాద్, సూర్యాపేట, వరంగల్ ప్రాంతాల నుంచి పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది. పాల నురగలా పారుతున్న జలపాతం నీటి కొలనులో సందర్శకులు ఈత కొడుతూ పులకించిపోయారు. నీటిధారలను తిలకిస్తూ నీటి కొలనులో ఈత కొట్టారు. చిన్నారులు, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు చరవాణిలో చిత్రాలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. 
                    5/6
                        
                        పెద్దదోర్నాల: సందర్శకులను ఆకట్టుకునే వ్యూ పాయింట్ 
                    6/6
                        
                        గిజిగాడు పక్షి తన గూడును ఎంతో నైపుణ్యంగా అల్లుకుంటుంది. ఎంత పెద్ద గాలి, వానలను అయినా తట్టుకునేలా కట్టుకుంటుంది. సురక్షిత ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో వీటిని ఆ పక్షులు అల్లుకుంటాయి. ఒంటిమిట్ట మండలం అమ్మవారిపల్లె-కోనరాజుపల్లె మధ్య ప్రధాన రహదారి పక్కన ఈత చెట్లకు ఇలా పెద్ద సంఖ్యలో గూళ్లను ఏర్పరచుకున్నాయి. వీటిని చూసినవారు గిజిగాడి అపార్ట్‌మెంట్లంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. 
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 06 Oct 2025 06:36 IST	
	  
    మరిన్ని
- 
                    
                            ఆకట్టుకున్న వెజిటబుల్స్ ప్రదర్శన - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


