- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (09-10-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/6
                        
                        హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లా సిస్సులో బుధవారం మంచుతో నిండిపోయిన రహదారిపైనే వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు
                    2/6
                        
                        పైరు పంటలతో భూమికి పచ్చని రంగేసినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం కడప నగరంలోని దేవుని కడప చెరువు కింద ఆయకట్టు. కేసీ కాలువ నుంచి తరలివచ్చిన కృష్ణమ్మతో చెరువు పూర్తి సామర్థ్యంతో కళకళలాడుతోంది. 
                    3/6
                        
                        దండేపల్లి శివారులో బుధవారం ఉదయం పొగ మంచు ఆవరించింది. తెల్లవారినా మంచు తెరలు తొలగకపోవడంతో ఎటు చూసినా చీకటి కనిపించింది. వాహనదారులు లైట్ వెలుతురులో ప్రయాణం సాగించారు. రహదారికి ఇరువైపులా చెట్లు, పొలాలు కనిపించలేదు. డాబాల పైనుంచి చూస్తే గ్రామంలో ఎక్కడ చూసినా పొగ మంచు అలుముకుని ఉన్న దృశ్యాలు కనిపించాయి. 
                    4/6
                        
                        జడ్చర్లలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని 300 మంది అంగన్‌వాడీ టీచర్లు ఒకే రకమైన చీరలు ధరించి హాజరయ్యారు. డీడబ్ల్యూవో జరీనాబేగం సూచించిన అంశాలను శ్రద్ధగా విన్నారు.  
                    5/6
                        
                        వరల్డ్ పోస్టల్ డే పురస్కరించుకొని ఈ నెల 6 నుంచి 10 వరకు జాతీయ పోస్టల్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఫిలాటెలి డేను పురస్కరించుకొని స్థానిక వెస్ట్ పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తిమ్మాపురం   సురేష్‌రెడ్డి.. తాను సేకరించిన స్టాంపులు, స్పెషల్ కవర్లు, నాణేలను ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రదర్శనకు ఉంచారు. తిరుపతికి సంబంధించిన అనేక అంశాలతోపాటు ప్రముఖుల చిత్రాలతో విడుదల చేసిన స్టాంపులూ ఇందులో ఉన్నాయి. 
 
                    6/6
                        
                        తిరుమలలోని తితిదే ఉద్యాన శాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బెంచీలు ఆకట్టుకుంటున్నాయి. ఆ శాఖ డీడీ శ్రీనివాసులు దాతల సహకారంతో వీటిని వినూత్నంగా తయారు చేయించారు. 
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 09 Oct 2025 06:52 IST	
	  
    మరిన్ని
- 
                    
                            ఆకట్టుకున్న వెజిటబుల్స్ ప్రదర్శన - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేశ్ పోస్టు
 - 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 


