- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (17-10-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/4
                        
                        ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం ‘ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్’ సందడిగా ఆరంభమైంది. తగ్గిన జీఎస్టీ ఫలాలు  ప్రజలకు ఏ విధంగా చేరువయ్యాయో పలు స్టాళ్ల వద్ద ప్రదర్శించారు.  ఈ సందర్భంగా వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. 
                    2/4
                        
                        పుడమిని నమ్ముకుంటే గిరులపై కూడా సిరులు పండించొచ్చని నిరూపిస్తున్నారు మన్యం జిల్లాలోని పలువురు గిరిజన రైతులు. కొండల పైనుంచి జాలువారే ఊటనీటికి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసి మరీ వరి సాగు చేస్తున్నారు.  
                    3/4
                        
                        అయినవిల్లి మండలం నేదునూరులో ఓ ఇంటి సోలార్ ప్యానెల్ బోర్డు వెనుక భాగంలో మచ్చల పిచ్చుకల జంట గూడు కడుతున్న అందమైన దృశ్యం కనిపించింది. స్థానికంగా వీటిని మచ్చల పిచ్చుక అని పిలుస్తున్నారు. 
                    4/4
                        
                        మార్టూరు: ప్రభాత వేళ ఆదిత్యుడి లేలేత కిరణాలు నీటి వనరులను తాకుతుండే సన్నివేశం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. మార్టూరులోని ఓ తాగునీటి చెరువు వద్ద గురువారం భానుడి ప్రతిబింబం చూపరులకు కనువిందు చేసింది. 
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 17 Oct 2025 06:41 IST	
	  
    మరిన్ని
- 
                    
                            ఆకట్టుకున్న వెజిటబుల్స్ ప్రదర్శన - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


