- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (18-10-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/6
                        
                         హైదరాబాద్: మానుకు ప్రాణముంటుందని.. ప్రకృతితో మనిషి జీవితం  ముడిపడి ఉందని చెప్పకనే చెబుతోంది కదూ ఈ ఆకృతి. నార్సింగిలోని పుప్పాలగూడ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆకట్టుకుంటోంది. చెట్టు వేర్లు మనిషి ముఖాన్ని అల్లుకున్నట్లు తీర్చిదిద్దడంతో అటుగా వెళ్లే వారిని ఆలోచింపజేస్తోంది.   
                    2/6
                        
                        విశాఖపట్నం: జీఎస్టీ తగ్గింపు ఫలాల వేడుక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ మైదానంలో సందడిగా సాగుతోంది. ఏఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ తగ్గిందో ఆయా స్టాల్స్ వద్ద వివరాలు ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు...ఇక్కడి ప్రాంగణంలో ఉప్పుతో రూపొందించిన భారతదేశ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. 
 
                    3/6
                        
                         శ్రీకాళహస్తి: జిల్లాలో అత్యంత పెద్దదైన తొండమనాడు చెరువు నిండుకుండలా మారింది. వర్షపు నీటితో తొణికిసలాడుతోంది. ఒరవ కాలువల నుంచి భారీగా ప్రవాహం చేరడంతో కలుజు పొంగిపొర్లుతోంది. రేణిగుంట- శ్రీకాళహస్తి ప్రధాన రహదారిని ఆనుకుని ఉండటంతో ఆ మార్గంలో వెళ్లేవారు కాసేపు సేదతీరుతున్నారు. 
                    4/6
                        
                        ఎస్వీయూలో జరుగుతున్న యువతరంగ్-2025 వేడుకలు రెండో రోజైన శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. శ్రీనివాస ఆడిటోరియంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వర్సిటీ పరిధిలో 30 కళాశాలల నుంచి 38 బృందాలు పాల్గొని ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చాయి. 
                    5/6
                        
                        రామాపురం: దీపావళి పండగ తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందనుకుంటే పూల రైతులకు చీకట్లే మిగిలాయి. జిల్లాలో సాగయ్యే వివిధ రకాల పూలు పక్క జిల్లాలకే కాకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు కూడా ఎగుమతవుతుంటాయి. వివిధ మండలాల్లో వెయ్యి ఎకరాల వరకు పూలు సాగు చేస్తున్నారు.  
                    6/6
                        
                        భూత్పూర్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తుగా దీపావళి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు అందమైన రంగవల్లులతో దీపాలంకరణ చేశారు. స్థానిక సాహితి పాఠశాలలో విద్యార్థులు దీపాలంకరణ రూపంలో కూర్చొని ఆకట్టుకున్నారు. 
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 18 Oct 2025 06:22 IST	
	  
    మరిన్ని
- 
                    
                            ఆకట్టుకున్న వెజిటబుల్స్ ప్రదర్శన - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేశ్ పోస్టు
 - 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 


