- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/6
                        
                        భాగ్యనగరంలో దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో ప్రత్యేక పూజలు చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సంబరాల్లో మునిగి తేలారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ మాత ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి ఖజానా కానుకగా భక్తులు నాణేలు స్వీకరించారు. 
 
                    2/6
                        
                         హైదరాబాద్: త్వరలో సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌లో జరగనున్న కయాకింగ్ పోటీలకు క్రీడాకారులు  శిక్షకుల సాయంతో రోజూ ముమ్మరంగా సాధన చేస్తున్నారు. మంగళవారం కనిపించిందీ చిత్రం.  
                    3/6
                        
                        దీపావళి రోజు ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. శివలింగం.. దాని ఎదురుగా నంది మాదిరి మేఘాలు ఆవిష్కృతమయ్యాయి. చూపరులను ఆకట్టుకున్న ఈ దృశ్యాన్ని నాగర్‌కర్నూల్‌లో ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 
                    4/6
                        
                        ‘దీపావళి’ వెలుగుల్లో విశాఖ మహానగరం వెలిగిపోయింది. పండగ రోజు రాత్రి నగర వాసులు కాల్చిన బాణసంచా కాంతుల్లో మెరిసిపోయింది. భారీ భవనాలు, కొండలపైనుంచి తిలకించిన ప్రజలు మురిసిపోయారు. ఓ వైపు బాణసంచా కాంతులు, మరో వైపు విద్యుద్దీపాల ధగధగలతో సాగర తీర నగరం కళకళలాడింది.  
                    5/6
                        
                        శ్రీకాళహస్తి: కార్తిక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయ గోపురాలు, ప్రాకారాలు దీప కాంతులతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. సువర్ణముఖి తీరంలో ముక్కంటి ఆలయ గోపురాలు, ప్రాకారాల  ప్రతిబింబాలు కనువిందు చేస్తున్నాయి.  
                    6/6
                        
                        అయినవిల్లి మండలం నల్లచెరువు వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీపావళి సందర్భంగా సోమవారం దీపోత్సవం నిర్వహంచారు. ప్రాంగణమంతా వేలాది దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. ముందుగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 22 Oct 2025 06:22 IST	
	  
    మరిన్ని
- 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం - 
                    
                            ఏపీ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 


