PM modi: గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో మోదీ దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు వెళ్లిన ప్రధాని.. ఈ ఉదయం నేవీ సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి సిబ్బందితో భోజనం చేసి, వారికి మిఠాయిలు తినిపించారు.

Eenadu icon
By Photo News Team Updated : 20 Oct 2025 13:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Published : 20 Oct 2025 13:55 IST

మరిన్ని

సుఖీభవ

చదువు