Hyderabad: జోరు వర్షంలోనూ ఉత్సాహంగా.. పింక్‌ విక్టరీ రన్‌

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లో పింక్‌ విక్టరీ రన్‌ నిర్వహించారు. ఈ పరుగును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. మధ్యలో జోరు వర్షం మొదలైనా.. ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

Eenadu icon
By Photo News Team Updated : 05 Oct 2025 13:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/11
వర్షంలోనూ ఉత్సాహంగా.. 
వర్షంలోనూ ఉత్సాహంగా.. 
2/11
3/11
4/11
5/11
6/11
7/11
వర్షంలో యువతుల పరుగు..
వర్షంలో యువతుల పరుగు..
8/11
9/11
10/11
పెద్ద ఎత్తున పాల్గొన్న నగరవాసులు..
పెద్ద ఎత్తున పాల్గొన్న నగరవాసులు..
11/11
Published : 05 Oct 2025 13:10 IST

మరిన్ని

సుఖీభవ

చదువు