SVU Yuvatarang: ఎస్వీయూలో రెండో రోజు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి (ఎస్వీయూ): తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరుగుతున్న యువతరంగ్-2025 వేడుకలు రెండో రోజు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వర్సిటీ ఆవరణ అంతా సందడి నెలకొంది. శ్రీనివాస ఆడిటోరియంలో జరుగుతున్న ఈ వేడుకలకు వర్సిటీ పరిధిలోని మొత్తం 30 కళాశాలకు చెందిన 38 బృందాలు పాల్గొని తమలోని ప్రతిభను చాటాయి. 

Eenadu icon
By Photo News Team Updated : 17 Oct 2025 23:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23
Published : 17 Oct 2025 23:25 IST

మరిన్ని

సుఖీభవ

చదువు