Telangana: తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అధికారులు, పోలీసులు అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసులు కవాతు నిర్వహించారు. 

Eenadu icon
By Photo News Team Updated : 21 Oct 2025 15:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/12
హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌లో.. హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌లో..
2/12
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) లో..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) లో..
3/12
సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో..
సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో..
4/12
నాంపల్లి గోషామహల్‌ గ్రౌండ్‌లో.. 
నాంపల్లి గోషామహల్‌ గ్రౌండ్‌లో.. 
5/12
నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో..
నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో..
6/12
ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్లు అమరవీరుల స్థూపం వద్ద..
ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్లు అమరవీరుల స్థూపం వద్ద..
7/12
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద..
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద..
8/12
కరీంనగర్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో నివాళులర్పించిన కలెక్టర్ పమేలా సత్పతి..
కరీంనగర్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో నివాళులర్పించిన కలెక్టర్ పమేలా సత్పతి..
9/12
10/12
11/12
ఖమ్మం పోలీస్ పెరేడ్ మైదానంలో..
ఖమ్మం పోలీస్ పెరేడ్ మైదానంలో..
12/12
సంగారెడ్డి పోలీస్ మైదానంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి పోలీస్ మైదానంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన కలెక్టర్ ప్రావీణ్య
Published : 21 Oct 2025 12:34 IST

మరిన్ని

సుఖీభవ

చదువు