Annavaram: వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం

కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై స్వామి, అమ్మవార్లను, ఆ పక్కనే పెళ్లిపెద్దలు సీతారాముల వారిని ఆసీనులను చేసి కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలమంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. ఆ ఫొటోలు

Updated : 20 May 2024 11:25 IST
1/8
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి, అమ్మవారు
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి, అమ్మవారు
2/8
సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై ఆసీనులైన స్వామి, అమ్మవారు
సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై ఆసీనులైన స్వామి, అమ్మవారు
3/8
 ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన  భక్తులు
 ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన  భక్తులు
4/8
 స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలతో దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, తదితరులు
 స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలతో దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, తదితరులు
5/8
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
6/8
 విద్యుత్తు దీపకాంతులతో సుందరంగా వెలుగులీనుతున్న సత్యదేవుని ఆలయం
 విద్యుత్తు దీపకాంతులతో సుందరంగా వెలుగులీనుతున్న సత్యదేవుని ఆలయం
7/8
8/8
చిన్నారుల నృత్య ప్రదర్శన 
చిన్నారుల నృత్య ప్రదర్శన 

మరిన్ని