- TRENDING TOPICS
- Ukraine Crisis
- Omicron

జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Andhra News: విశాఖలో వధువు సృజన మృతి కేసు.. వీడిన చిక్కుముడి!
- పిలుస్తోంది ఐటీ కొలువు
- Viral News: పెళ్లిలో ఊడిన వరుడి విగ్గు.. వివాహానికి నిరాకరించిన వధువు
- MLC Ananthababu: పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
- మద్యం మత్తులో యువతుల రచ్చ.. రేంజ్ రోవర్ కారును అతివేగంతో నడిపి..
- Bill Gates: బిల్‌గేట్స్ ఏ మొబైల్ వాడుతారో తెలుసా..?
- Petrol Price: కేంద్రం బాటలో.. పెట్రోల్‌పై పన్నులు తగ్గించిన రాష్ట్రాలివే..!
- Andhra News: ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడ?
- Cheating: ఆమె మామూలు ఆంటీ కాదు.. ఫేస్బుక్లో ‘ఘాటు ప్రేమ’ కాటు!
- Ravi Shastri: దిల్లీ జట్టు ఆటగాళ్లకు ఆమాత్రం తెలియదా: రవిశాస్త్రి మండిపాటు
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
నాకు 80 ఏళ్ళు దాటింది. మినహాయింపులు పోను నాకు ఏడాదికి రూ. 5,13,000 అందుతాయి. దీనిపై ఎంత పన్ను ఉంటుంది.
80 ఏళ్ళు దాటిన వారికి రూ. 5 లక్షల వరకు పెన్షన్ పై పన్ను చెల్లించే అవసరం ఉండదు. ఆ పై మొత్తానికి 20 శాతం పన్ను వర్తిస్తుంది. మీకు రూ.13,000 పై 20 శాతం, అంటే సుమారుగా రూ. 2600 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రామాణిక మినహాయింపు, సెక్షన్ 80c లాంటి అన్ని పన్ను మినహాయింపులను ఉపయోగించారని భావిస్తున్నాము. -
పన్ను ఆదా కోసం జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఏడాదికి రూ.లక్ష వరకూ మదుపు చేసుకోవచ్చా?ఏం చేస్తే బాగుంటుంది?
జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) మంచి పథకమే. రుసుములూ చాలా తక్కువగానే ఉంటాయి. సెక్షన్ 80సీ కిందా దీనిద్వారా పన్ను ఆదా అవుతుంది. ఒకవేళ సెక్షన్ 80సీలో ఇప్పటికే రూ.1,50,000 పూర్తయితే.. సెక్షన్ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ ఎన్పీఎస్ ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది.