APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ప్రశ్న పత్రాలివిగో..!

ఇటీవల నిర్వహించిన ఏపీపీఎస్సీగ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష పత్రాలు విడుదలయ్యాయి. ప్రశ్నాపత్రాల కోసం ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి

Published : 20 Jun 2023 19:17 IST

అమరావతి: ఏపీలో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ప్రశ్న పత్రాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఏపీపీఎస్సీ అధికారులు ఈ పరీక్ష పేపర్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. పరీక్ష రాసిన వారితో పాటు ఈ తరహా పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు ఈ పేపర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు ఈ లింక్‌పైhttps://psc.ap.gov.in/(S(pqvsxt2njhvuemkapgjdicgg))/Default.aspx క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని