నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ దిల్లీ 2024-25 విద్యా సంవత్సరానికి జాయింట్‌ మాస్టర్స్‌/ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Published : 14 Apr 2024 00:53 IST

అడ్మిషన్స్‌

నేషనల్‌ లా వర్సిటీలో జాయింట్‌ మాస్టర్స్‌/ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌

న్యూదిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ దిల్లీ 2024-25 విద్యా సంవత్సరానికి జాయింట్‌ మాస్టర్స్‌/ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 3 జూన్‌ 2024.
హాల్‌టిక్కెట్ల విడుదల: 13 జూన్‌ 2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 23 జూన్‌ 2024.
వెబ్‌సైట్‌:https://nludelhi.ac.in/home.aspx


నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో డిప్లొమా కోర్సు

న్యూదిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా 2024-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

డ్రామాటిక్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సు (ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌)

సీట్ల సంఖ్య: 32

విభాగాలు: యాక్టింగ్‌, డిజైన్‌, డైరెక్షన్‌ ఇతర థియేటర్‌ సంబంధిత విభాగాలు.
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌. థియేటర్‌ ప్రొడక్షన్స్‌లో పార్టిసిపేషన్‌తో పాటు హిందీ/ ఇంగ్లిష్‌ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
బోధనా మాధ్యమం: హిందీ/ ఇంగ్లిష్‌
వయోపరిమితి: 1-7-2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ ఎగ్జామ్‌/ ఆడిషన్‌, ఫైనల్‌ టెస్ట్‌ ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10 మే 2024
వెబ్‌సైట్‌: https://nsd.gov.in/delhi/


ప్రైవేట్‌ జాబ్స్‌

టాటా పవర్‌లో గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టులు

టాటా పవర్‌ కంపెనీ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ - బీఎస్‌డబ్ల్యూ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సోషల్‌ వర్క్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ. సోషల్‌ సెక్టార్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లపై అవగాహన, గవర్నమెంట్‌ డెవలప్‌మెంట్స్‌ విధానాలపై పరిజ్ఞానం. గ్రామీణ ఖీ పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ పంచాయతీలపై పరిజ్ఞానం. డాక్యుమెంటేషన్‌, డెక్‌ ప్రిపరేషన్‌, రిపోర్ట్‌, సీఎస్‌ఆర్‌ ఫీల్డ్‌ స్టోరీస్‌ నైపుణ్యాలు. కంప్యూటర్‌ వర్కింగ్‌ నాలెడ్జ్‌ - ఎంఎస్‌ ఆఫీస్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి.
జాబ్‌ లొకేషన్‌: దేశంలోని ప్రధాన నగరాల్లో.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
చివరి తేదీ: 27 ఏప్రిల్‌ 2024
వెబ్‌సైట్‌: https://careers.tatapower.com/job/BACKBAYnOFFICEnGraduatenTraineenBSWn0n0/23993744/


మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని