TS 10th Supply Exams: తెలంగాణ ‘పది’ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?

TS 10th Supply Exams 2023: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది.

Updated : 06 Jul 2023 18:33 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలకు రంగం సిద్ధమైంది. సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. జూన్ 14 నుంచి జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70వేల మంది విద్యార్థులు రాశారు. ఫలితాలను www.eenadu.netలో చెక్‌ చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు