అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 14 Apr 2023 01:01 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1.  అయిదక్షరాల పదాన్ని నేను. ‘మాత్ర’లో ఉంటాను కానీ ‘పాత్ర’లో లేను. ‘మిద్దె’లో ఉంటాను కానీ ‘అద్దె’లో లేను. ‘కోడి’లో ఉంటాను కానీ ‘కోతి’లో లేను. ‘కాటుక’లో ఉంటాను కానీ ‘ఇటుక’లో లేను. ‘లోయ’లో ఉంటాను కానీ ‘లోపం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘ప్రజ్ఞ’లో ఉంటాను కానీ ‘ఆజ్ఞ’లో లేను. ‘పంట’లో ఉంటాను కానీ ‘మంట’లో లేను. ‘మంచం’లో ఉంటాను కానీ ‘మంచు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?  జవాబులు :

అక్షరాల చెట్టు : EXTRAORDINARY 

కవలలేవి?: 1, 2

రాయగలరా!: క్రీడాకారులు

తప్పులే తప్పులు: 1.ప్రసారం 2.అందలం 3.జలాంతర్గామి 4.ఒంటరితనం 5.గుణపాఠం 6.ఉద్వేగం 7.అక్షయపాత్ర 8.అభివందనం 9.పాలమీగడ 10.గాలిపటం

నేనెవర్ని? : 1.మామిడికాయ 2.ప్రపంచం

సాధించగలరా? :


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని