అది ఏది?

Published : 18 Jul 2023 00:58 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పొడుపు కథలు

1. టిక్కు టిక్కుల బండి.. టిక్కులాడి బండి.. అందరూ వాడే బండి.. బ్రేకులు లేని బండి. ఏంటది?

2. తిరుగుతుండే దీపం.. గాలివానకు జడవని దీపం.. చమురు లేని దీపం.. అదేంటి?

3. తెలిసి కుడతాయి.. తెలియక చస్తాయి.. ఏంటవి?  

4. చెప్పిందే చెప్పినా చిన్నపాప కాదు.. ఎక్కడి పండ్లను తిన్నా దొంగ కాదు.. ఏమిటో?







జవాబులు:

ఒకే అక్షరం: 1.కం 2.వ 3.ను 4.మం 5.సా 6.ప్ర 7.గో

రాయగలరా?: 1.అంకిత భావం 2.అల్లరి చేష్టలు 3.పల్లెటూరు 4.రోడ్డుమార్గం 5.దక్షిణ భారతం 6.నిప్పురవ్వ 7.జామ తోట 8.పరీక్ష కేంద్రం 9.కాంస్య పతకం 10.సామాన్యశాస్త్రం 11.బంతి భోజనం 12.దానగుణం 13.మంచుకొండలు 14.పరుగుపందెం 15.ఉచిత సేవ

అది ఏది?: 3

అక్షరాల చెట్టు:  INTELLECTUAL

తప్పులే తప్పులు: 1.పోటీదారులు 2.సాహసం 3.అక్వేరియం 4.బలశాలి 5.సహోదరులు 6.ప్రశంసనీయం 7.మతిమరపు 8.చంద్రయాన్‌ 9.కీర్తికిరీటం

పొడుపు కథలు: 1.గడియారం 2.మిణుగురు పురుగు 3.చీమ, దోమ 4.రామచిలుక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు