స్టైల్‌ని ప్రింట్‌ ఇవ్వండి

మీ టీ షర్టుపై ఏదైనా కొటేషన్‌ని రాసుకోవాలంటే.. ధరించే క్యాప్‌పై నచ్చిన గుర్తుని పెట్టాలంటే.. మీ ఫోన్‌ పౌచ్‌పై మీ పేరు రాసుకోవాలంటే.. ఈ బుల్లి ప్రింటర్‌ని అందుకోండి చాలు.

Published : 09 Nov 2019 00:49 IST

టెక్‌టాక్‌

మీ టీ షర్టుపై ఏదైనా కొటేషన్‌ని రాసుకోవాలంటే.. ధరించే క్యాప్‌పై నచ్చిన గుర్తుని పెట్టాలంటే.. మీ ఫోన్‌ పౌచ్‌పై మీ పేరు రాసుకోవాలంటే.. ఈ బుల్లి ప్రింటర్‌ని అందుకోండి చాలు. దీని పేరు ‘ప్రిన్‌క్యూబ్‌’. వైఫై సహాయంతో మన ఫోన్‌కి కనెక్ట్‌ చేసుకుని మనకు కావాల్సిన డిజైన్లను అప్‌లోడ్‌ చేసుకుని క్లిక్‌ ఇస్తే చాలు. ప్రింటయిపోతుంది. పేపర్‌, కార్డ్‌బోర్డు, లెదర్‌, మెటల్‌, ప్లాస్టిక్‌ ఇలా ఎటువంటి మెటీరియల్‌పై అయినా క్షణాల్లో ప్రింటేయొచ్ఛు అంతేకాదు మన శరీరంపై టాటూ కూడా వేసుకోవచ్ఛు ప్రింటర్‌లో ఇంక్‌ అయిపోతే సులభంగా నింపేయొచ్ఛు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని