విరబూసిన ఫ్యాషన్‌

దుస్తులపై విరబూసే పువ్వులెప్పుడూ యువతని ఆకట్టుకుంటాయి. అందుకే ‘ఫ్లోరల్‌ చొక్కాలు’ ఇప్పుడూ ట్రెండింగే. రకరకాల మోడల్స్‌తో, విభిన్న రంగుల్లో మిలీనియల్స్‌ మనసు

Updated : 31 Oct 2020 05:57 IST

ట్రెండింగ్‌

దుస్తులపై విరబూసే పువ్వులెప్పుడూ యువతని ఆకట్టుకుంటాయి. అందుకే ‘ఫ్లోరల్‌ చొక్కాలు’ ఇప్పుడూ ట్రెండింగే. రకరకాల మోడల్స్‌తో, విభిన్న రంగుల్లో మిలీనియల్స్‌ మనసు దోచుకుంటున్నాయి. ఆఫీసుకెళ్లినా.. వర్క్‌ ఫ్రమ్‌ హోం అయినా.. ప్రత్యేకంగా కొత్త లుక్‌ కోసం వీటిని ధరించేందుకు మక్కువ చూపుతున్నారు. ఓ సింపుల్‌ ఫ్లోరల్‌ చొక్కా వేసేసి.. దానిపై ఓ షార్ట్‌ వేస్తే అదిరే లుక్‌ మీదవుతుంది. ఫ్రెండ్స్‌తో వీడియోకాల్‌ ముచ్చట్లలోనూ మెరవొచ్ఛు కాస్త వదులుగా ఉండి, లేత రంగుల్లో ఉన్న ఫ్లోరల్‌ షర్ట్‌తో క్లాస్‌గా కనిపిస్తారు. ఇక దీనిపై డెనిమ్‌ జాకెట్‌ లేదా బ్లేజర్‌ ప్రయత్నిస్తే మరింత ప్రత్యేకంగా నిలుస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు