పంచుకుందాం

నీ కళ్లలోని భావాల్ని చదవగలిగే నేను... నీ మాటలు వింటూనే మాట రాక తడబడిపోతున్నాను!....

Updated : 14 Aug 2021 00:49 IST

* నీ కళ్లలోని భావాల్ని చదవగలిగే నేను... నీ మాటలు వింటూనే మాట రాక తడబడిపోతున్నాను!

* నువ్వు లేకుంటే... స్వర్గమైనా నరకమే!

నువ్వు తోడుంటే... నరకమైనా స్వర్గమే!

* నీ ప్రేమతో.. నా గుండెను టచ్‌ చేశావు నా ఫోన్‌ టచ్‌స్క్రీన్‌పై నీ రూపంతో కొలువయ్యావు!

- కాయల నాగేంద్ర, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని