Polavaram: పోలవరం వద్దకు బాహుబలి ట్రాన్స్‌ఫార్మర్!

సీతానగరం ప్రధాన రోడ్డు మీదుగా ట్రాలీపై తరలుతున్న ట్రాన్స్‌ఫార్మర్
న్యూస్‌టుడే, సీతానగరం : చిత్రంలో కనిపిస్తున్నది ఓ ట్రాన్స్‌ఫార్మర్. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మిస్తున్న 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ కోసం కేరళ ప్రభుత్వం, టెక్, ఎన్టీపీసీ సంయుక్తంగా ఈ భారీ ట్రాన్స్‌ఫార్మర్ తయారు చేశాయి. దీని సామర్థ్యం 100 మెగా వోల్ట్ ఆంపియర్. పోలవరం ప్లాంట్ వద్ద ఇలాంటివి 13 ఏర్పాటు చేయాలి. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద ఏర్పాటు చేస్తున్న జలవిద్యుత్తు కేంద్రానికి దీన్ని తరలించారు. ప్రస్తుతానికి 8 ట్రాన్స్‌ఫార్మర్లు జలవిద్యుత్తు కేంద్రం వద్దకు చేరాయని వాప్కోస్ సీనియర్ మేనేజర్ కొలగాని వీవీఎస్ మూర్తి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


