AP CID: జడ్జి రామకృష్ణకు సీఐడీ నోటీసులు

జడ్జి రామకృష్ణకు సీఐడీ అధికారులు మంగళవారం నోటీసు జారీచేశారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని ఆయన నివాసానికి చేరుకుని నోటీసు అందజేసి, నాలుగు వారాలలోపు వివరణ ఇవ్వాలని సూచించారు.

Updated : 01 Nov 2023 11:46 IST

ఈనాడు, కడప: జడ్జి రామకృష్ణకు సీఐడీ అధికారులు మంగళవారం నోటీసు జారీచేశారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని ఆయన నివాసానికి చేరుకుని నోటీసు అందజేసి, నాలుగు వారాలలోపు వివరణ ఇవ్వాలని సూచించారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అనంతరం కొందరు న్యాయమూర్తులు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన అభియోగాలపై నోటీసు ఇచ్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని