విడిది కేంద్రంలోనే.. ఈస్టర్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ బస్సుయాత్ర శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద ఏర్పాటుచేసిన విడిది కేంద్రం వద్దకు చేరుకోగా.. అంతకుముందే సీఎం సతీమణి భారతి అక్కడికి చేరుకున్నారు.

Published : 01 Apr 2024 04:42 IST

బత్తలపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ బస్సుయాత్ర శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద ఏర్పాటుచేసిన విడిది కేంద్రం వద్దకు చేరుకోగా.. అంతకుముందే సీఎం సతీమణి భారతి అక్కడికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం వారు విడిది కేంద్రంలోనే ఈస్టర్‌ వేడుకలను జరుపుకొన్నారు. పాస్టర్లు ఇచ్చిన సందేశాన్ని విని, ప్రార్థనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని