ఒక చెట్టు.. 150 పనసకాయలు!

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి గురుకుల పాఠశాల ప్రాంగణంలోని పనస చెట్టు విరగకాసింది.

Updated : 01 Apr 2024 06:44 IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి గురుకుల పాఠశాల ప్రాంగణంలోని పనస చెట్టు విరగకాసింది. చెట్టు మొదలు నుంచి చివర వరకు 150పైగా కాయలతో చూపరులను అబ్బురపరుస్తోంది. సాధారణ కాపు కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. సారవంతమైన నేలతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉంటే కాపు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని పలాస డివిజన్‌ ఉద్యాన శాఖాధికారిణి సునీత తెలిపారు.

న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని