అమాత్యా.. చిన్నారుల భద్రత పట్టదా?

మంత్రి పినిపే విశ్వరూప్‌ డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 01 Apr 2024 05:11 IST

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: మంత్రి పినిపే విశ్వరూప్‌ డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కొందరు చిన్నారులు ప్రమాదకరంగా ప్రచార వాహనానికి వేలాడుతూ వెళ్లినా.. మంత్రి, వైకాపా నాయకులు కనీసం వారిని వారించే ప్రయత్నం చేయలేదు. చిన్నారులను ప్రచారంలో వినియోగించడం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని