ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న సీఎం

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని పీవీఆర్‌ ఫంక్షన్‌ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

Published : 02 Apr 2024 03:29 IST

కదిరి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని పీవీఆర్‌ ఫంక్షన్‌ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం జగన్‌ పాల్గొన్నారు. మైనార్టీలపై వరాలు కురిపిస్తారని వారు ఆశించగా.. సీఎం ఏం మాట్లాడకపోవడంతో నిరాశకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని