ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగ పరీక్షలు ప్రారంభం

ఏపీఈఏపీసెట్‌-2024 ఇంజినీరింగ్‌ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్‌ ఒకటే నిర్వహించినట్లు సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి తెలిపారు.

Updated : 19 May 2024 06:09 IST

కాకినాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ఏపీఈఏపీసెట్‌-2024 ఇంజినీరింగ్‌ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్‌ ఒకటే నిర్వహించినట్లు సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి తెలిపారు. 31,386 మందికి 29,543 మంది(94.13శాతం) హాజరైనట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని