అక్షర యోధుడికి అట్లాంటాలో నివాళి

తెలుగు జాతికి, భారతావనికి రామోజీరావు చేసిన సేవలు అపూర్వమని నాక్స్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Published : 11 Jun 2024 05:01 IST

రామోజీరావు చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న నాక్స్‌ సంస్థ సభ్యులు

చీమకుర్తి, న్యూస్‌టుడే: తెలుగు జాతికి, భారతావనికి రామోజీరావు చేసిన సేవలు అపూర్వమని నాక్స్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో సంస్థ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఆ ప్రాంతంలోని తెలుగువారు హాజరై రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు