రైలు నుంచి టీటీఈని తోసేసిన నిందితుడి అరెస్టు

కేరళలో కదులుతున్న రైలు నుంచి టీటీఈని తోసేసిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 04 Apr 2024 04:32 IST

త్రిశూర్‌: కేరళలో కదులుతున్న రైలు నుంచి టీటీఈని తోసేసిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఒడిస్సాకు చెందిన రజినీకాంతగా గుర్తించి పాలక్కాడ్‌ జిల్లాలో అరెస్టు చేసినట్లు బుధవారం పోలీసులు ప్రకటించారు. హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని