Vizag: విశాఖలో యువతి కిడ్నాప్‌నకు యత్నం..

విశాఖ నగరంలో యువతిని కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆటోడ్రైవర్‌ యత్నించాడు.

Updated : 27 Feb 2024 09:52 IST

విశాఖ: విశాఖ నగరంలో యువతిని కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆటోడ్రైవర్‌ యత్నించాడు. ఆటోలో నుంచి దూకడంతో ఆమెకు గాయాలయ్యాయి. విశాఖ రెండో పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. యువతిని ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు