logo

ఓటు అవగాహన.. ఛాయాచిత్ర ప్రదర్శన

ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్‌ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్‌వజ్‌ తెలిపారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

Published : 30 Apr 2024 05:37 IST

తొలి ఎన్నికల గురించి తెలియజేస్తున్న చిత్రం

ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్‌ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్‌వజ్‌ తెలిపారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మే 1వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో సీబీసీ పబ్లిసిటీ ఆఫీసర్‌ ధర్మానాయక్‌, ఆర్టీసీ ఆర్‌ఎం జానీరెడ్డి, స్వీప్‌ నోడల్‌ అధికారి సురేష్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేశ్‌, మహిళా సంక్షేమాధికారిణి రసూల్‌ బీ, ఎన్‌వైకే సమన్వయకర్త శైలి బెల్లాల్‌, డిపో మేనేజర్లు శంకర్‌, సాయన్న, ఆకాశవాణి ప్రసార నిర్వాహణాధికారి మోహన్‌దాస్‌ పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌, ఈనాడు, నిజామాబాద్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని