logo

సీఆర్‌పీ సభ్యురాలు సస్పెండ్

గజపతి జిల్లా గుమ్మ సమితి బోడకోలాకోట్ పంచాయతీ పరిధిలోని సీఆర్‌పీసభ్యురాలు గీతాంజలి బుయ్యన్‌ను విధులు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల అధికారి స్మృతి రంజన్ ప్రధాన్ సోమవారం తెలిపారు.

Published : 29 Apr 2024 16:58 IST

పర్లాఖెముండి: గజపతి జిల్లా గుమ్మ సమితి బోడకోలాకోట్ పంచాయతీ పరిధిలోని సీఆర్‌పీసభ్యురాలు గీతాంజలి బుయ్యన్‌ను విధులు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల అధికారి స్మృతి రంజన్ ప్రధాన్ సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే సీఆర్‌పీ సభ్యురాలు గీతాంజలి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో తనను పదవి నుంచి తక్షణమే తొలగించాలని ప్రకటన విడుదల చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని