logo

నేడు కొయ్యలగూడెంలో షర్మిల పర్యటన

రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన న్యాయయాత్ర సోమవారం కొయ్యలగూడెం చేరుకోనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు వెల్లడించారు.

Published : 29 Apr 2024 02:50 IST

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన న్యాయయాత్ర సోమవారం కొయ్యలగూడెం చేరుకోనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు వెల్లడించారు. సాయంత్రం కన్నాపురం రోడ్డు కూడలిలో ప్రసంగిస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని