Parthasarathy: జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే ట్రూఅప్ ఛార్జీల భారం : మంత్రి పార్థసారథి

అమరావతి : వైకాపా అధినేత జగన్ హయాంలో ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతి సచివాలయంలో మంత్రి మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ట్రూఅప్ ఛార్జీలపై ఈఆర్సీ ప్రతిపాదన జగన్ ప్రభుత్వం చేసిన పాపమే అని మంత్రి విమర్శించారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే రూ.6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం పడిందని మంత్రి మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                జగన్ పర్యటన.. పోలీసుల ఆంక్షలు లెక్కచేయని వైకాపా శ్రేణులు
[ 04-11-2025]
జగన్ పర్యటనలో పోలీసుల ఆంక్షలను వైకాపా నేతలు పట్టించుకోవట్లేదు. - 
                            
                                
                                ఇది కాదా.. నిలుపు దోపిడీ
[ 04-11-2025]
నాయకులు, వారి అనుయాయులు వాహన పార్కింగ్‌లను అడ్డాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. లీజు వేలంలో పోటీ లేకుండా, కార్పొరేషన్‌కు ఆదాయం రాకుండా అడ్డుపడుతున్నారు. - 
                            
                                
                                ఓటరు కార్డులో చిరునామా మారుస్తున్నారా..!
[ 04-11-2025]
సాధారణంగా చాలా మంది ఓటరు కార్డును ఎన్నికల సమయాల్లోనే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ దానిని వ్యక్తిగత గుర్తింపు కార్డుగా వినియోగించుకోవచ్చు. అలాగే అద్దెకు ఉండే వారు తరచూ ఇళ్లు మారుతుంటారు. - 
                            
                                
                                ఎత్తిపోతలతోపాటు ఆధునికీకరణా ముఖ్యమే
[ 04-11-2025]
కృష్ణా డెల్టాలో కీలకమైన కొమ్మమూరు ప్రధాన కాలువపై ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీంతోపాటు ఆధునికీకరణ పనులనూ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. లేదంటే శివారు పొలాలకు నీరందని పరిస్థితి కొనసాగుతుందంటున్నారు. - 
                            
                                
                                ఈ ముంపు పాపం ఎవరిది?
[ 04-11-2025]
గత రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో గుంటూరు నగరం వర్షాలకు విలవిల్లాడింది. మురుగుకాలువలు పొంగి.. రహదారులు నదులుగా మారిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైన సందర్భాలెన్నో. ఒకప్పుడు చుక్కనీరు నిలబడని ప్రాంతాలు నేడు ముంపునకు ఆనవాళ్లుగా ఉన్నాయి. - 
                            
                                
                                మిర్చి.. మెచ్చేలా ధర
[ 04-11-2025]
మిర్చి ధరలు పెరుగుతున్నాయి. తుపాను ప్రభావంతో చేలు దెబ్బతినడం, వరుస వర్షాలకు దిగుబడులు ఆలస్యమవుతాయన్న సమాచారంతో నిల్వ సరకుకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు దేశీయంగా కొనుగోళ్లు బాగుండడం మార్కెట్‌కు కలిసొచ్చింది. - 
                            
                                
                                హోంగార్డు కుటుంబానికి రూ.30 లక్షల బీమా ఇవ్వాల్సిందే
[ 04-11-2025]
ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సోమవారం తీర్పు చెప్పింది. సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన మాలే కల్యాణ్ ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేశారు. - 
                            
                                
                                అనుమతిచ్చాక.. అడ్డుపడ్డారు..!
[ 04-11-2025]
ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడికి సమీపంలోనే కుమ్మరిపాలెం జంక్షన్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన 2.8 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. దీన్ని దుర్గగుడికి కేటాయిస్తే.. అక్కడ వాహనాల పార్కింగ్, కాటేజీలు, కల్యాణ మండపాలను కట్టుకోవచ్చని.. - 
                            
                                
                                ప్రయోగం.. సఫలం
[ 04-11-2025]
ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ), ఆర్డీసీ కాంక్రీట్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ కాంక్రీట్ క్యూబ్ టెస్టు సీజన్-3 పోటీల్లో కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సివిల్ విభాగం విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచారు. - 
                            
                                
                                నకిలీ మద్యం వ్యాపారంలో జనార్దనరావుకు జోగి అండ
[ 04-11-2025]
తమ అక్రమ మద్యం వ్యాపారానికి వైకాపా నేత జోగి రమేష్ అండదండలు ఉన్నాయని తనకు జనార్దనరావు పలుసార్లు చెప్పారని నిందితుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు (ఏ13) ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు. - 
                            
                                
                                సైబర్ నేరాలకు సహకారం.. ముగ్గురి అరెస్టు
[ 04-11-2025]
ఆన్లైన్ పెట్టుబడి మోసాలకు సహరించిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. పోలీసుల కథనం ప్రకారం.. - 
                            
                                
                                ఈత కొలనులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
[ 04-11-2025]
గేటెడ్ కమ్యూనిటీలోని ఈత కొలనులో మునిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన అమీన్పూర్ ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


