Prakasam district: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

ముండ్లమూరు: ప్రకాశం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి 12.47 గంటలకు నాలుగు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
         Read latest  
                Prakasam  News             and  Telugu News
    
    
    
    
        Tags : 
        
    
    
    
    
    Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                సర్కారు భూములు కాజేసి.. నష్ట పరిహారానికి ఎరవేసి..!
[ 04-11-2025]
ప్రభుత్వ భూములను ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తే ఎవరికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది సర్కారు భూములనే తమవిగా రికార్డుల్లోకి ఎక్కించుకుని నష్టపరిహారం కాజేద్దామని పథకం వేశారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రస్తుతం భూముల చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. - 
                            
                                
                                మొంథా బాధితులకు సాంత్వన!
[ 04-11-2025]
మొంథా తుపాను జిల్లాను కకావికలం చేసింది. భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వరదలతో నష్టపోయిన వారికి ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. నిత్యావసరాలతో పాటు తక్షణ వరద సాయం అందించి సాంత్వన చేకూర్చింది. - 
                            
                                
                                మెరుస్తోంది సగమే!
[ 04-11-2025]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రానైట్ తదితర చిన్నతరహా ఖనిజాల సీనరేజీ వసూళ్లు ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు 50 శాతం లోపు పరిశ్రమల్లో మాత్రమే కార్యకలాపాలు జరుగుతున్నాయి. - 
                            
                                
                                వైద్యులు లేరాయె.. మందులు కరవాయె
[ 04-11-2025]
పశ్చిమ ప్రకాశంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బందే రోగులకు పరీక్షలు చేసి మందులు ఇచ్చి పంపిస్తున్నారు. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ, అరవింధగోష్వీధి, జవహర్‌నగర్, గిద్దలూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, కోటగడ్డవీధిలో పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. - 
                            
                                
                                జలపాతం అంచున ప్రమాదం!
[ 04-11-2025]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భైరవకోనలోని జలపాతం వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో ఎవరూ లోపలకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్తిక సోమవారం సందర్భంగా క్షేత్రానికి వచ్చిన భక్తులు, పర్యాటకలు పోలీసులు లేని సమయంలో ఇలా ప్రమాదకరంగా జలపాతం వద్దకు చేరుకున్నారు. - 
                            
                                
                                అనుసంధానం పూర్తికాక.. చుట్టూ తిరిగి వెళ్లలేక..
[ 04-11-2025]
జిల్లాలోని త్రిపురాంతకం, కురిచేడు, దొనకొండ మండలాలను కలపడంతో పాటు యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి వద్ద గుండ్లకమ్మ నదిపై వంతెనను నిర్మించారు. - 
                            
                                
                                ముంపులో మోటార్లు.. ఎత్తిపోసేదెలా నీళ్లు?
[ 04-11-2025]
మొంథా తుపాను ప్రభావంతో ముండ్లమూరు మండలంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయి. వాగులపై రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. - 
                            
                                
                                పిచ్చికుక్క స్వైరవిహారం!
[ 04-11-2025]
ఓ పిచ్చి కుక్క సోమవారం పట్టణ వాసులను బెంబేలెత్తించింది. వివిధ కాలనీల్లో ఉన్న వారిపై దాడి చేయడంతో వారు సర్వజన వైద్యశాలకు పరుగులు పెట్టారు. - 
                            
                                
                                ఆర్టీసీ బస్సులో డ్రైవర్ క్యాష్ బ్యాగ్ చోరీ
[ 04-11-2025]
ఆర్టీసీ బస్సులో డ్రైవర్ వద్దఉన్న క్యాష్‌బ్యాగ్‌ను అపహరించి పారిపోతున్న చిత్తూరు జిల్లా గుడిపల్లి గ్రామానికి యువకుడిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


