Ponguleti: ప్రాజెక్టుల పేరుతో పింక్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు: మంత్రి పొంగులేటి

ములుగు: గత భారాస ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ములుగులో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ... గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల పేరుతో పింక్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారని ధ్వజమెత్తారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని, ఎంతటి వారైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌ను సందర్శించిన రైల్వే డీఆర్ఎం
[ 04-11-2025]
హసన్‌పర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను రైల్వే డివిజినల్ మేనేజర్ (డీఆర్ఎం) ఆర్.గోపాలకృష్ణన్ మంగళవారం పరిశీలించారు. - 
                            
                                
                                ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
[ 04-11-2025]
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం పడింది. వరంగల్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. - 
                            
                                
                                రెండో రాజధాని.. వానొస్తే గోదారి.. శాశ్వత పరిష్కారంపై పట్టింపేది?
[ 04-11-2025]
20 ఏళ్లుగా వరంగల్ నగరం ఏటా నీట మునుగుతూనే ఉంది. ఏటికేడు ముంపు తీవ్రత పెరుగుతున్నా.. శాశ్వత పరిష్కార పనులు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా.. ఓరుగల్లు ముంపు సమస్య తీరడం లేదు. - 
                            
                                
                                కమీషన్ ఇస్తేనే.. అద్దె ఇస్తారట!
[ 04-11-2025]
మహబూబాబాద్ వైద్య కళాశాల బాలికల హాస్టల్ భవనానికి సంబంధించి అద్దె అడిగితే కమిషన్ ఇస్తేనే డబ్బులు ఇస్తామంటున్నారని ఇంటి యజమానులు నెలకుర్తి లక్ష్మి- రంగారెడ్డి ఆరోపించారు. - 
                            
                                
                                భూవివాదానికి యువకుడి బలి..
[ 04-11-2025]
పూర్వీకుల నుంచి వచ్చిన భూమి కోసం సాగిన వివాదం చివరకు రక్తపాతానికి దారితీసింది. ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. - 
                            
                                
                                ‘మార్చురీ’ బాధితుడి మృతి
[ 04-11-2025]
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబరు 30న బతికుండగానే మార్చురీలోకి తరలింపబడిన చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు (39) అనే వ్యక్తి మృతిచెందారు. - 
                            
                                
                                మిల్స్‌కాలనీ.. రౌడీషీటర్ల అడ్డా!
[ 04-11-2025]
ఏజే మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో విధులు అంటేనే ‘కత్తి మీద సాము’ అని మొదటి నుంచి అపవాదు ఉంది. అందుకేనేమో గత పదేళ్ల కాలంలో 12 మంది సీఐలు మారారు. ఇక్కడ దందాలు, కేసులు ఎక్కువ. - 
                            
                                
                                ఆధునిక యంత్రం.. అవసరానికి వాడరేం!
[ 04-11-2025]
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్ఎస్వై (ప్రధాన మంత్రి స్వస్థ్ సురక్షా యోజన) పథకం కింద కాకతీయ వైద్య కళాశాల(కేఎంసీ) ఆవరణలో 250 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించింది. - 
                            
                                
                                పర్యావరణహిత ట్రైకలర్ మునియా పక్షి
[ 04-11-2025]
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ ప్రాంతంలోని పంట పొలాల్లో కలియ తిరుగుతున్న ట్రైకలర్ మునియా పక్షి ఇది. - 
                            
                                
                                ‘అపార్’మైన నిర్లక్ష్యం
[ 04-11-2025]
విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)ని ప్రవేశపెట్టింది. ఈ గుర్తింపు కార్డుల కోసం విద్యార్థుల వివరాల నమోదుకు జిల్లాలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. - 
                            
                                
                                కాసులకు బంధం.. కనుమరుగవుతున్న అనుబంధం..
[ 04-11-2025]
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.. బంధాలు అనుబంధాలు దూరమవుతున్నాయి.. పైసలపై ఉన్న ప్రేమ...ప్రాణాలనే చిధిమేస్తోంది. అన్నదమ్ములు, తల్లీ, కుమారుడు, తండ్రి..అక్కా చెల్లెళ్లు.. ఇలా ఏ బంధమైనా నేటి సమాజంలో లెక్క చేయడం లేదు. - 
                            
                                
                                జీడికల్ వీరాచలం.. మహిమాన్విత రామాలయం
[ 04-11-2025]
లక్ష్మణ సమేతుడైన సీతారాములు అరణ్యకాండలో మాయలేడి సంహరణ క్రమంలో రామపాదం తాకిన పవిత్ర భూమి వీరాచలం.. మరో భద్రాద్రిగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి దేవాలయం. - 
                            
                                
                                మద్యం దుకాణాలకు లక్కీ డ్రా
[ 04-11-2025]
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ములుగు జిల్లాలోని చల్వాయి, గోవిందరావుపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న రెండు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా పద్ధతిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపిక చేశారు. - 
                            
                                
                                మేమూ అవుతాం ఛాంపియన్స్
[ 04-11-2025]
వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళలు రాణించడమనేది ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. ఈ క్రీడతో శరీర బలం కోల్పోరు. మానసిక అంశాల్లో శక్తివంతంగా మారుతారు. తెలుగు తేజం కరణం మల్లీశ్వరి, కుంజ రాణి దేవి, మీరాబాయి చాను సాధించిన బంగారు పతకాలు నేటి యువతులకు ప్రేరణ కలిగించాయి. - 
                            
                                
                                నిబంధనలకు తిలోదకాలు.. ఇసుకాసురుల అక్రమాలు
[ 04-11-2025]
జిల్లాలో ఇసుకాసురులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా హద్దు మీరి ఇసుక తోడేళ్ల అవతారమెత్తారు. అనుమతి ముసుగులో దోపిడీకి తెరలేపారు. ఇసుక తవ్వకాలు.. తరలింపుతో కాసులు దండుకుంటున్నారు. - 
                            
                                
                                బంగారం పేరిట వ్యాపారికి టోకరా..?
[ 04-11-2025]
తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఓ వ్యాపారిని నమ్మించి రూ.10 లక్షల నగదుతో ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేశ్ పోస్టు
 - 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 


