Hyderabad: సాంకేతిక లోపంతో గాల్లో చక్కర్లు కొట్టిన వాయుసేన విమానం

వాయుసేన శిక్షణ విమానంలో శుక్రవారం మధ్యాహ్నం సాంకేతిక లోపం తలెత్తింది. 

Updated : 01 Mar 2024 17:16 IST

సికింద్రాబాద్‌: వాయుసేన శిక్షణ విమానంలో శుక్రవారం మధ్యాహ్నం సాంకేతిక లోపం తలెత్తింది. హైడ్రాలిక్‌ వీల్స్‌ తెరుచుకోకపోవటంతో దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో పైలట్లు సహా మొత్తం 12 మంది ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని