Khairtabad: అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం.. ఆర్టీవో ఆఫీస్‌కు అల్లు అర్జున్‌

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు.

Published : 20 Mar 2024 16:19 IST

హైదరాబాద్‌: సినీ నటుడు అల్లు అర్జున్‌ బుధవారం ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేంజ్‌ రోవర్‌ కారును TG 09 0666 నంబర్‌తో తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ రవాణాశాఖ కార్యాలయానికి రావడంతో సిబ్బంది స్వీయ చిత్రాలు దిగేందుకు ఆసక్తి చూపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని